Pawan Kalyan Special Message | 9th Anniversary of Janasena: కార్యకర్తలకు ఇన్విటేషన్ | ABP Desam
ABP Desam
Updated at:
13 Mar 2022 03:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJanasena పార్టీ స్థాపించి 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. March 14న Mangalagiri సమీపంలోని Ippatam లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత Pawan Kalyan Special Video Message విడుదల చేశారు.