Vijayawada Authorities Remove Janasena Banners: పోలీసులపై Nadendla Manohar ఫైర్ | ABP Desam
Continues below advertisement
March 14న Janasena పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.... Vijayawadaలో Kanakadurgamma Bridge సమీపంలో రాత్రి ఏర్పాటు చేసిన Flexis, Banners ను జిల్లా అధికారులు తొలగించారు. దీనిపై జనసేన PAC Chairman Nadendla Manohar ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Continues below advertisement