Pawan Kalyan Serious On YSRCP Leaders: తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణలు చెప్పాలన్న పవన్

వైసీపీ నాయకులు తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మాట్లాడిన వైసీపీ నేతలు.... తెలంగాణ సమాజాన్ని కించపర్చేలా మాట్లాడారని పవన్ ఆరోపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola