Kandukuri Veeresalingam Home Tour | 200 ఏళ్లైనా చెక్కు చెదరని కందుకూరి వీరేశలింగం ఇల్లు

ఏప్రిల్ 16న ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి. 1848 ఏప్రిల్‌ 16న రాజమహేంద్రవరంలోని వంకాయలవారి వీధిలో ఆయన జన్మించారు. కందుకూరి జన్మించిన ఇల్లు ప్రస్తుతం పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. దాన్ని భావితరాల కోసమని పరిశోధన కేంద్రంగా నిర్వహిస్తోంది. సంఘసంస్కర్తగా వీరేశలింగం చేసిన కృషి, అలనాటి విశేషాలను తెలుసుకునేందుకు... హోమ్ టూర్ చేసేద్దామా..!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola