వాలంటీర్ల వ్యవస్థపై మరోసారి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. పవన్ చేసిన వ్యాఖ్యలపై విరణ ఇవ్వాలని ఆదేశించడం తెలిసిందే. అయినా జనసేనాని వెనక్కి తగ్గలేదు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు.