Anganwadi Workers Protest Against CM Jagan: డిమాండ్ల సాధనకై ఆందోళన బాట పట్టిన అంగన్వాడీలు
అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు... తమ డిమాండ్ల సాధనకై దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టారు. కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట.... నలుపురంగు చీరలు ధరించిన ఆందోళన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.