Pawan Kalyan Satires On CM Jagan YSRCP Govt: ఉప్మా ప్రభుత్వం అంటూ పవన్ సెటైర్లు
వారాహి విజయ యాత్రలో భాగంగా ముమ్మిడివరంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.... వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అదొక ఉప్మా ప్రభుత్వం అని సెటైర్లు వేశారు.