CM Jagan Warns 18 MLAs In Today's Meeting: గడపగడపకు తిరగాల్సిందేనన్న సీఎం జగన్
2024 ఎన్నికల దిశగా సుమారు గత ఏడాది కాలంగా వైసీపీ ప్రవేశపెడుతున్న కొత్త కొత్త కార్యక్రమాల పేర్లు చాలా ఉన్నాయి. ఇవాళ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో భేటీ అయిన సీఎం జగన్.... మరో కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. అదే వై ఏపీ నీడ్స్ జగన్.