Pawan Kalyan Reacts About CM Post TDP Alliance: సీఎం పదవి గురించి మాట్లాడిన పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొట్టమొదటిసారిగా సీఎం పదవి గురించి మాట్లాడారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామెంట్ చేశారు. అలాగే పొత్తుల గురించి కూడా స్పష్టతను ఇచ్చారు.
Tags :
Pawan Kalyan ANDHRA PRADESH Cm Jagan Tdp Janasena ABP Desam Ysrcp Telugu News Alliance Cm Pawan Kalyan