Pawan Kalyan Reaction To A Reporter Question: సీఎం పదవి గురించి అడిగినప్పుడు పవన్ రియాక్షన్
మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టారు. పొత్తుల గురించి, సీఎం పదవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి గురించి ప్రెస్ మీట్ చివర్లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఇంగ్లీష్ లో ఓ సామెత చెప్తూ పవన్ కాస్త ఇలా తడబడ్డారు.