Pawan Kalyan Rally to Narsapuram: Madhurapudi నుంచి ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్ | ABP Desam
West Godavari జిల్లా Narsapuramలో మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు Rajahmundry నుంచి ర్యాలీగా వచ్చారు Janasena Chief Pawan Kalyan. Rallyలో అడుగడుగునా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రాజమండ్రిలోని Madhurapudi Airport నుంచి Ravulapalem, Siddantham, penugonda, Palakollu మీదుగా నర్సాపురం చేరింది. ఈ ర్యాలీలో వచ్చిన డ్రోన్ విజువల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.