Pawan Kalyan Poojalu Pithapuram: పిఠాపురంలో ప్రముఖ దేవాలయాల సందర్శన, పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ పాద గయా దేవస్థానం, దత్త పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola