Kakinada Beach Indian Navy Feats: అమెరికాతో కలిసి సంయుక్తంగా భారత నేవీ యుద్ధ విన్యాసాలు
కాకినాడ తీరంలో భారత, అమెరికా నావికాదళాలు సంయుక్తంగా యుద్ధవిన్యాసాలు చేపట్టాయి. ఇండో అమెరికన్ టైగర్ ట్రయింఫ్ కార్యక్రమంలో భాగంగా యుద్ధ సన్నద్ధతను తెలియచేసేందుకు వీటిని నిర్వహించారు.