Botsa Satyanarayana Nara Lokesh Z Security: లోకేష్ కు జెడ్ సెక్యూరిటీ కల్పించడంపై బొత్స విమర్శలు
Continues below advertisement
తన కొడుకు రక్షణ కోసం, అతనికి జెడ్ సెక్యూరిటీ కోసమే కూటమిలో చంద్రబాబు చేరారే తప్ప ప్రజల కోసం కాదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
Continues below advertisement