Pawan Kalyan on YSRCP : తన ప్రత్యర్థి వైసీపీ ఎందుకో చెప్పిన పవన్ కళ్యాణ్ | ABP Desam
వచ్చే ఎన్నికల్లో తన ప్రత్యర్థి ఎవరో చెప్పారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఈసారి కచ్చితంగా పొత్తులతో వెళ్తుందన్న పవన్ కళ్యాణ్ జగన్ మరోసారి సీఎం అయితే రాష్ట్రం అథోగతి పాలవుతుందన్నారు.