Pawan Kalyan on TDP and BJP : ఉన్న ముఖ్యమంత్రి తీసేయటమే జనసేన లక్ష్యం | ABP Desam
అన్ని పద్ధతులు బాగుంటే టీడీపీ, బీజేపీతో కలిసే పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పొత్తులతో వెళ్లి జగన్ ను గద్దె దింపుతామన్న పవన్ ...సీఎం ఎవరు అవ్వాలనేది తర్వాత ఆలోచిస్తామన్నారు.