జనసేన, టీడీపీ కలిసికట్టుగా పనిచేయాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పనిచేసే సమయంలో పరస్పర గౌరవం కూడా అవసరమన్నారు.