Rajahmundry MP Margani Bharath Interview : చంద్రబాబు తప్పులపై వైసీపీ నిరసన ర్యాలీ | ABP Desam
చంద్రబాబు అవినీతి పరుడని ఆయన కోసం చేస్తున్న దీక్షలను ఏం అనాలని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. టీడీపీ దీక్షలకు నిరసనగా గాంధీ విగ్రహం నుంచి దండి మార్చ్ వరకూ నిరసన ర్యాలీని చేపట్టిన మార్గాని భరత్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్