Pawan Kalyan on Skill Development | కూటమి ప్రభుత్వం రాగానే స్కిల్ డెవలప్మెంట్ | ABP Desam
టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలోకి రాగానే యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.