Donkey Mud Festival | Kurnool | కర్నూలులో రజకుల వెరైటీ ఉగాది... ఇలా ఎక్కడా జరగదేమో | ABP Desam

Continues below advertisement

ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది వేప పువ్వు పచ్చడి.. పంచాంగ శ్రవణం. కానీ రాయలసీమ ముఖద్వారం కర్నూలులో మాత్రం ఉగాది వచ్చిందంటే బురద పందాల సంబరాలు అంబరాన్నంటుతాయి. ఇక్కడ ఉగాది వేడుకలంటేనే ఓ స్పెషల్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram