Pawan Kalyan on Rapaka Varaprasad : రాజోలు ఎమ్మెల్యే పనితీరుపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ | ABP Desam
ABP Desam
Updated at:
25 Jun 2023 09:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమలికిపురం లో వారాహియాత్ర బహిరంగ సభలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తమ పార్టీ తో గెలిచి ప్రజలకు అవసరమైన పనులు చేయకపోతే ప్రశ్నిస్తానన్నారు పవన్ కళ్యాణ్