Pawan Kalyan on CM Jagan : వైసీపీ రౌడీ రాజకీయాలకు భయపడనన్న పవన్ కళ్యాణ్ | ABP Desam
వారాహి యాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తున్న తనపై వైసీపీ సర్కారు దాడులకు పాల్పడుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు.