Pawan Kalyan on Political Alliance : వారాహియాత్ర మొదటిదశపై పవన్ కళ్యాణ్ సమీక్ష | ABP Desam
వారాహి యాత్ర మొదటి దశ ముగిసిన గోదావరి జిల్లాల నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వారాహి యాత్రతో క్యాడర్ లో వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగించాలని నియోజకవర్గాల బాధ్యులకు దిశా నిర్దేశం చేశారు.