Floods in Manyam Agency : బైక్ ను భుజాన మోస్తూ అల్లూరి జిల్లాలో యువకుల రిస్క్ | ABP Desam

Continues below advertisement

వర్షాలు, వరదలు వస్తే మన్యం జిల్లాలో ఎంతటి భయానక పరిస్థితుల్లో బతకాల్సి వస్తుందో ఇదొక ఉదాహరణ. అల్లూరి సీతారామరాజు జిల్లా లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో బుర్రిగూడ గ్రామం నుండి గడ్డగూడ గ్రామం వెళ్లాలంటే ఈ వాగు దాటాల్సిందే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram