Pawan Kalyan on Perni Nani : మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ | ABP Desam

మాజీమంత్రి పేర్నినాని తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మగాడు, మొనగాడు అంటూ మీసాలు మెలేయటం తనకు చేతకాదన్నారు జనసేనాని.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola