Pawan Kalyan on MODI 3.0 Government | జనసేన గెలుపు దిల్లీలో గట్టిగా వినిపిస్తోందన్న పవన్ కల్యాణ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీలో జనసేన సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు దిల్లీలో కీలకంగా మారిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గెలిచిన జనసేన ఎమ్మెల్యేలతో భేటీ ఐన పవన్... వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. MLAగా ప్రభుత్వం నుంచే ప్రతి బెనిఫిట్ తీసుకుంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గెలిచిన జనసేన ఎమ్మెల్యేలతో సమావేశమైన పవన్.. అసలు అలా ఎందుకన్నారో ఈ వీడియోలో తెలుసుకోండి..!
ఏపీలో జనసేన సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు దిల్లీలో కీలకంగా మారిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గెలిచిన జనసేన ఎమ్మెల్యేలతో భేటీ ఐన పవన్... వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. MLAగా ప్రభుత్వం నుంచే ప్రతి బెనిఫిట్ తీసుకుంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గెలిచిన జనసేన ఎమ్మెల్యేలతో సమావేశమైన పవన్.. అసలు అలా ఎందుకన్నారో ఈ వీడియోలో తెలుసుకోండి..!
ఏపీలో జనసేన సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు దిల్లీలో కీలకంగా మారిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గెలిచిన జనసేన ఎమ్మెల్యేలతో భేటీ ఐన పవన్... వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.