Pawan Kalyan On District Names:పేరు పెట్టాలంటే రిఫరెండం పెట్టొచ్చుగా..!|ABP Desam
Continues below advertisement
Konaseema జిల్లాకు BR Ambedkar పేరు పెట్టాలనకుంటే రిఫరెండం పెట్టి ఉండాల్సింది అన్నారు Jansena అధినేత Pawan Kalyan. Amalapuram లో జరిగింది కులాల గొడవ కాదన్నారు.
Continues below advertisement