Pawan Kalyan On DGP Sawang: పీఆర్సీ ర్యాలీ సక్సెస్ అయిందనే డీజీపీ సవాంగ్ ను తప్పించారా..?|ABP Desam
DGP Gowtham సవాంగ్ ను అకస్మాత్తుగా ఎందుకు బదిలీ చేశారో ప్రభుత్వం చెప్పాలని Janasena అధినేత Pawan Kalyan కోరారు. మధ్యాహ్నం వరకూ విధుల్లో వ్యక్తిని అంత సడెన్ గా ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. PRC Rally Sucess కావటమే ఇందుకు కారణమా అని ప్రశ్నించారు.