Pawan Kalyan on Bheemili Erramatti Dibbalu : ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Continues below advertisement
భీమిలి నియోజకవర్గంలోని ఎర్రమట్టి దిబ్బలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించారు. వారసత్వ సంపదను వైసీపీ నాయకులు నాశనం చేస్తున్నారంటూ పవన్ మండిపడ్డారు.
Continues below advertisement