Pawan Kalyan on Alliance : పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ.! | ABP Desam
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు కచ్చితంగా పెట్టుకుంటానన్న పవన్ కళ్యాణ్...సీఎం పదవి గురించి ఎన్నికల తర్వాతే ఆలోచిస్తానన్నారు.