Pawan Kalyan On Elections: వచ్చే ఎన్నికల్లో జనసేన వైపు చూడాలని కోరిన అధినేత పవన్ కల్యాణ్| ABP Desam
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య సంబరాల తర్వాత మాట్లాడిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.... తన స్పీచ్ తో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.