Pawan Kalyan Jokes: జనసేన IT సమ్మిట్ లో జోక్స్, సెటైర్స్ వేసిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్| ABP Desam
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఐటీ సమ్మిట్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి తాను చెప్పింది ఒకటి, నాయకులకు అర్థమైంది ఒకటని జోక్స్ వేశారు.