Pawan Kalyan On 1000 Crores News: మంగళగిరిలో జరిగిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు
మంగళగిరిలో జరిగిన కాపు సంక్షేమ సంఘాల నాయకుల సమావేశంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన సిద్ధాంతాల గురించి, తనకు వెయ్యి కోట్లు ఇచ్చారని వస్తున్న వార్తల గురించి స్పందించారు.
Tags :
Pawan Kalyan ANDHRA PRADESH Tdp Janasena Cm Kcr ABP Desam Ysrcp Telugu News Chandrababu Alliance