Lady Slaps With Slipper | Nellore: అసభ్య మెసేజులు పంపిస్తున్నందుకు చెప్పుతో కొట్టారు

Continues below advertisement

నెల్లూరు జిల్లా కావలిలో నడిరోడ్డుపై ఓ యువకుడ్ని మహిళ చెప్పుతో కొట్టారు. ఇన్ స్టాగ్రాంలో అసభ్యకర మెసేజులు పంపిస్తున్నట్టు ఆమె ఆరోపించారు. కల్యాణ్ అడ్రస్ కనుక్కుని వచ్చి మరీ చెప్పుతో కొట్టారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram