Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

Pawan Kalyan Nomination From Pithapuram | పవన్ కల్యాణ్ ఓ మాస్ లీడర్... క్రౌడ్ పుల్లర్ అనడానికి ఈరోజు విజువల్స్ మరోసారి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola