Madhavi Latha vs Asaduddin Owaisi | పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABP
ABP Desam
Updated at:
23 Apr 2024 06:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMadhavi Latha vs Asaduddin Owaisi | పాతబస్తీలో ఇన్నాళ్లకు ఒవైసీని ఢీ కొట్టే లీడర్ కనిపిస్తున్నారు. తనే మాధవిలత. మోదీ కరెక్టైనా క్యాండిడేట్ ను దించారని అంతా అనుకుంటున్నారు. కానీ..ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. ఒవైసీ గెలుపు కోసమే మోదీ మాధవిలతను రంగంలోకి దింపారనే చర్చలు నడుస్తున్నాయి. అసలు..ఒవైసీ గెలిస్తే మోదీకి వచ్చేలాభమేంటీ..?