Pawan Kalyan Mass Warning To YSRCP Leaders: వైసీపీ లీడర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్ కల్యాణ్
Continues below advertisement
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల తర్వాత మాట్లాడిన జనసేనాని పవన్ కల్యాణ్... వైసీపీ నాయకులకు బలమైన వార్నింగ్ ఇచ్చారు.
Continues below advertisement