Varahi Pawan Kalyan Electric Scooter In Amalapuram: అభిమానం చాటుకున్న దొరబాబు

Continues below advertisement

కోనసీమ జిల్లా అమలాపురంలో వారాహి పేరుతో ఓ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశాడు.... జనసేన అభిమాని దొరబాబు. తన ఎలక్ట్రిక్ బైక్ కు కాస్త ఎక్కువ ఖర్చు చేసి మరీ వారాహి రంగులు, పేరు వచ్చేలా చేయించుకున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram