Pawan kalyan Kakinada | కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ నామినేషన్ ర్యాలీలో అలసిపోయిన పవన్ కళ్యాణ్ | ABP
Continues below advertisement
కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ నామినేషన్ ర్యాలీ సందర్భంగా ఎండకు పవన్ కళ్యాణ్ పూర్తిగా అలిసిపోయారు. వేరే చోటకు వెళ్లి కూర్చునే అవకాశం లేకపోవటంతో రోడ్డుపక్కనే వాహనాన్ని ఆపించి అక్కడే చెట్టు కింద ఉన్న ఓ స్కూటీ మీద కూర్చుండిపోయారు.
Continues below advertisement