Pawan Kalyan Ippatam Tour: ఉద్రిక్తంగా మారిన పవన్ కల్యాణ్ ఇప్పటం పర్యటన | ABP Desam

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటం పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పవన్ వాహనాలను పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసించిన పవన్... మంగళగిరి నుంచి ఇప్పటం వరకు నడుచుకుని వెళ్లారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎట్టకేలకు ఇప్పటం చేరుకున్న పవన్... కూల్చివేసిన ఇళ్లను, అక్కడి ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola