Pawan Kalyan From Pithapuram | పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ.. ఆందోళనలు చేపట్టిన టీడీపీ కార్యకర్తలు
Pawan Kalyan From Pithapuram | పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు పెను దూమారం లేపుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నమాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.