1 Student 2 Teachers | Nainital | విద్యార్థి పాసవుతున్నాడు... స్కూలు మూసేస్తున్నారు | ABP Desam
ABP Desam
Updated at:
14 Mar 2024 08:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App1 Student 2 Teachers | Nainital | ఇక్కడ కనిపించేది ఓ స్కూల్. కానీ అది ఇకపై కనిపించకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం దీన్ని మూసేస్తోంది. విద్యార్థులు చేరట్లేదనే కారణంతో ఈ స్కూలును మూసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.