రాజమహేంద్రవరంలో పోలిసుల తీరుపై పవన్ ఆగ్రహం
ABP Desam
Updated at:
02 Oct 2021 02:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం లో పర్యటించారు . ఆ సమయం లో ర్యాలీ గ వెళ్తున్న సమయంలో పోలీసుల తీరు నచ్చక వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసారు . పర్యటనకు ఆకంటాలు సృష్టించద్దు అని హెచ్చరించారు .