మంగళవాయిద్యాలతో సంప్రదాయంగా గోమాతకు సీమంతం..
Continues below advertisement
కృష్ణ జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఒక ఆవు కి సీమంతం చాలా ఘనంగా జరిపించటం విశేషం. మంగళవాయిద్యాలతో, మంత్రోచ్చారణతో చాలా సంప్రదాయంగా నిర్వహించారు. తల్లి ఆవుకి పసుపు, కుంకుమ, గాజులు, నూతన వస్త్ర అలంకరణలు ఆ గ్రామస్తులు సమర్పించారు.
Continues below advertisement