Pawan Kalyan Financial help : ఇప్పటం బాధితులకు జనసేనాని ఆర్థిక సహాయం | ABP Desam
ప్రభుత్వం దౌర్జన్యంగా ఇళ్లను కూల్చేస్తోందంటూ ఆందోళన చేస్తున్న ఇప్పటం గ్రామస్తుల కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఇళ్ల కూల్చేవేతల్లో నష్టపోయిన బాధితులకు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థికసహాయం చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.