OMC Case Sri lakshmi IAS : ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి కోర్టులో ఊరట | ABP Desam

ప్రభుత్వం దౌర్జన్యంగా ఇళ్లను కూల్చేస్తోందంటూ ఆందోళన చేస్తున్న ఇప్పటం గ్రామస్తుల కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఇళ్ల కూల్చేవేతల్లో నష్టపోయిన బాధితులకు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థికసహాయం చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. బాధితుల పక్షాన ఇటీవల పవన్ కల్యాణ్ ఇప్పటంలో జరిపిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జనసేన తరపున నిలబడినందుకే ఇప్పటం ప్రజలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందంటూ పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola