Janasena Formation Day సందర్భంగా Mangalagiri మండలం Ippatam లో నిర్వహించిన బహిరంగ సభలో YCP, Janasena పార్టీల మధ్య తేడాలను పవన్ కల్యాణ్ పోల్చి చెప్పారు.