Jangareddygudem లో జరిగినవి సహజ మరణాలని, TDP శవ రాజకీయాలు చేస్తుందని CM Jagan అన్నారు. కల్తీ మద్యాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదన్నారు. ఇంత పెద్ద మున్సిపాలిటీలో అక్కడక్కడా జరిగిన మరణాల సంఖ్య రెండు శాతం అనుకున్నా కనీసం తొంభైమంది సహజంగా చనిపోతారన్నారు.