Pawan Kalyan Chandrababu Meet | టైం వచ్చిందని కలిశామంటున్నారు..! దీని దారి ఎటువైపు..?

విజయవాడలో ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. విశాఖ ఘటనపై పవన్ ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. భేటీ అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola