Nandigam Suresh On Pawan Kalyan: ముసుగులో ఉండే ఇద్దరూ.. దాన్ని తీసేశారన్న ఎంపీ

ప్యాకేజ్ కోసమే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. 2024 ఫలితాలే అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తాయన్నారు. పవన్ కి నిలకడ లేదని ఎంపీ మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola